ఏదో కోల్పోయానన్న బాధకన్నా..
నా చుట్టూ నావాళ్ళు ఉన్నారనే సంతోషమే ఎక్కువుంది.
ఏదో అర్ధంకాని వెలితి..
వెలకట్టలేని మీ ఆప్యాయత పూడ్చేసింది గురూజీ..
అనంతగిరులకు కాని సాధ్యం ఒక్క శేషగిరికి మాత్రమే సొంతం
ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది ఏదో చెప్పలేని భావన ఉంది నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...
No comments:
Post a Comment