తగిలితే బాగున్ను నీ శ్వాస
ఎంత వేచానో తెలుసా?
ఎందుకే నాతో ఇలా ఆడుకుంటావు ఓ మనసా..
దారిస్తే వెలిపోతానుగా నీ ఎదకు వలస..
ఏమిటి నీ వరస..? అరుదుగా దొరికే పులస..?
తుల్లిపడే వయసా..? నీకోసం పడే ఘోష..?
ఇప్పటి వరకు ప్రతిపేజీ నీకోసమే రాశా..
నేను సాధించలేనంత ఇచ్చావు సమస్య..
అందుకే నిను నా జ్ఞాపకాల నుండి చెరిపేశా.
Sunday, 24 July 2022
Remove her
Subscribe to:
Comments (Atom)
ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది
ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది ఏదో చెప్పలేని భావన ఉంది నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...
-
కాలం చాలా దూరం వెళ్లిపోయింది మిత్రమా... బాల్యంలోని భయాల నుండి బాధ్యతలు తెలుసుకునేంతవరకు, సరదాగా సమయం గడిపేంత నుండి సమయం లేనంతవరకు, ప్రతీదీ అ...
-
నీ మాటల మంత్రాలు గమ్మత్తును తిలకిస్తే… నీ చూపుల హర్షాలు మేనును పులకరిస్తాయి… కవ్వించలేని కాంతవి కావా? కవ్వించలేని కావ్యం కావా? రమణీయమైన రవిక...