Sunday, 24 July 2022

Remove her

 తగిలితే బాగున్ను నీ శ్వాస
ఎంత వేచానో తెలుసా?
ఎందుకే నాతో ఇలా ఆడుకుంటావు ఓ మనసా..
దారిస్తే వెలిపోతానుగా నీ ఎదకు వలస..
ఏమిటి నీ వరస..? అరుదుగా దొరికే పులస..?
తుల్లిపడే వయసా..? నీకోసం పడే ఘోష..?
ఇప్పటి వరకు ప్రతిపేజీ నీకోసమే రాశా..
నేను సాధించలేనంత ఇచ్చావు సమస్య..
అందుకే నిను నా జ్ఞాపకాల నుండి చెరిపేశా.

No comments:

Post a Comment

Distance makes difference - సిరి

Distance makes difference అంటారు..... ఆకాశం అంటుంది అంటా... ఆ మబ్బులాగే నీ ప్రేమ వస్తూ ఉంటాది మళ్ళీ పోతుంటాది అని.... మేఘం అంటాది అంటా నువ్...