ఎందుకంటే సృష్టిలో తన స్థానాన్ని రీప్లేస్ చేసేవారు లేరు.
మహరాణిలా చూసుకుంటానని చెప్పలేను
ఒక రాజుకు చాలామంది మహరాణులు ఉంటారు కదా
పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని చెప్పలేను
ఎందుకంటే నేను పూలవాడిని కాదు
బంగారంలా చూసుకుంటా..డైమండ్లా దాచుకుంటానని చెప్పను
వాటిధర పడిపోవచ్చు..పెరగనూ వచ్చు..
కానీ ఒక్కటిమాత్రం నిజం..
నిన్ను నీలా చూసుకుంటా..నాలో చూసుకుంటా..
కళ్ళనుండి కన్నీరొచ్చినా తీయగా మార్చేస్తా.
No comments:
Post a Comment