కుంకుమపువ్వుకు కుంకుమ తిలకమైతే..
సింధూరానికి సిగ్గు బుగ్గనెక్కితే..
కనకాంభరానికి కాస్త కవ్వింపు తెలిస్తే..
సంపగికి సిగలో సన్నజాజిలల్లితే..
సమయమేమైనా సరిపోవునా?
కనురెప్పలుదాటి కాంత కనుమరుగౌనా?
మందార చీరలో నువ్వు మత్తువైతే,
మైకంలో హర్షిని వదిలేదెవరు? మనసంతా మాయ చేసాక.
Sunday, 20 October 2024
కుంకుమపువ్వుకు
Subscribe to:
Comments (Atom)
ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది
ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది ఏదో చెప్పలేని భావన ఉంది నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...
-
కాలం చాలా దూరం వెళ్లిపోయింది మిత్రమా... బాల్యంలోని భయాల నుండి బాధ్యతలు తెలుసుకునేంతవరకు, సరదాగా సమయం గడిపేంత నుండి సమయం లేనంతవరకు, ప్రతీదీ అ...
-
నీ మాటల మంత్రాలు గమ్మత్తును తిలకిస్తే… నీ చూపుల హర్షాలు మేనును పులకరిస్తాయి… కవ్వించలేని కాంతవి కావా? కవ్వించలేని కావ్యం కావా? రమణీయమైన రవిక...