Saturday, 17 July 2021

My heart with me

                         నాతో నా మనసు

తన వాలు చూపులు తగిలే బాణాలు...

                       జాగ్రత్త, తగిలితే పెకిలించలేవు.

తన మనసు అగాధపు లోయ...

                       జాగ్రత్త, పడితే బయటకురాలేవు.

తన ఊహలు కదిలే మబ్బులు...

                       జాగ్రత్త, గమ్యం చేరుకోలేవు.

తన అందం చంద్రబింబం...

                       జాగ్రత్త, అందుకోలేవు.

తను లేకపోతే నే లేను...

                        జాగ్రత్త, నీకే నువు లేవు.

నా మనసంతా తానే ఉంది...

             ఆరాటపడకు మిత్రమా! తనలో నే లేను.

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...