Saturday, 3 May 2025

నీ మాటల మంత్రాలు

నీ మాటల మంత్రాలు గమ్మత్తును తిలకిస్తే…

నీ చూపుల హర్షాలు మేనును పులకరిస్తాయి…

కవ్వించలేని కాంతవి కావా?

కవ్వించలేని కావ్యం కావా?


రమణీయమైన రవికతో…

సొగసులు ఆరబోసే చీరలో… 

రంగులు అద్దిన రాకుమారివైతే..

రామునిలా ఉండేదెలా కృష్ణుడిని కాక…

No comments:

Post a Comment

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...