Saturday, 26 April 2025

బతుకంటే భయం

 బతుకంటే భయం,

                -పద చూసుకుందాం అనే ధైర్యం వచ్చింది

పరీక్షంటే ఇంకా భయం,

                -రోజూ ఓ పరీక్షైపోయింది

నలుగురిలో మాట్లాడాలంటే సందేహం,

                -సందేహాన్ని సాధించే తత్వం వచ్చింది

మనపై మనకో సంకోచం,

               -సంకోచానికి కవచం చుట్టింది

గమ్యం ఓ దూర పయనం

              -గమనాన్ని ఆపని పయనం వచ్చింది

గతం ఓ గాఢాందకారం

             -భవిష్యత్ బాటలు వేసింది

కళ్ళనిండా కాంతే ఉంది

            -కలల సాకరం తప్ప కాంతెక్కడుంది?

నీకు భవిష్యత్ ఏముంది? సాధించినదేముంది?

భవిష్యత్ చూసుకోవడానికి RGUKT ఉంది

సాధ్యం కానిదేముంది మిత్రమా..! నేనో RGUKT విద్యార్ధిని.

No comments:

Post a Comment

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...