Friday, 17 June 2022

nuvve cheppu

 అల్లరోడినే కానీ అల్లరిపాలు చేసేవాడ్ని కాదు,

మంచివాడినే కానీ మాయలోడ్ని కాదు,

కోపిష్టినే కానీ పాపిష్టిని కాదు,

బక్కప్రాణినే కానీ బాధపెట్టువాడను కాదు,

నీ వెంట పడ్డవాడిని కానీ చెడ్డవాడిని కాదు.


నన్ను నేను ఎలా వర్ణించినా ...

నీ దగ్గర నేనెవరో నువ్వే చెప్పాలి... 

No comments:

Post a Comment

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...