Tuesday, 21 March 2023

Ugadhi - 2023

 నీ పలుకులో తేనెధారలు,

చెమట చుక్కలు కావా? సుగంధాలు,

నీ కొంటె చూపుల సరసాలు,

కోపంలో నీ మోము అందాల సిరులు,

నీ వలపులోని వగరు వయ్యారాలు,

నువ్వుంటే ఏల చేదు జ్ఞాపకాలు?

సంతోషం తెచ్చే నువు దొరికితే ఉగాదే.

                                           - దున్సేవర్

No comments:

Post a Comment

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...