ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఎందుకు చెప్పాలి?
WoMen
మేము మీలొనే ఉన్నాం..మీతోనే ఉంటాం..
ఇప్పటికి.. ఎప్పటికి..
సగ తనువిచ్చి అర్ధనారీశ్వరుడు కాలేదా?
అమ్మ కోసం గరుడు అమృతం తేలేదా?
షాజహాన్ ప్రేయసికై తాజ్ మహల్ కట్టలేదా?
అంతెందుకు? మా పేరు పలకాలన్నా ముందు మీరే ఉన్నారు..(ex : సీతా రాముడు,రాధా కృష్ణ)
జీతమే కాదు జీవితమూ ఎప్పుడో ఇచ్చేశాం.
మా ప్రతి పండగకి సందడి మీరే..
మీ కంటూ ఈ రోజు పండగని శుభాకాంక్షలు చెప్పాలా?
-దున్సేవర్
No comments:
Post a Comment