మౌనం దగ్గరే ఆగిపోయా-ఓ మాట అడిగితే బాగున్ను
తన నవ్వులో కొట్టుకుపోయా-ఓ చిరునవ్వు విసిరితే బాగున్ను
ఓ అడుగేస్తే ఏడడుగులు పడేవేమో...
ఓ కొనయిస్తే కొంగుముడి పడేదేమో...
దూరం నుండి ఆరాధనే కానీ,చెప్పాలనే ఆలోచనే రాలేదు
చెప్పేలోపూ చెలి చేజారిపోయింది
మనసా...క్షమించు...ప్రపోజ్ చేయలేకపోయా...
కుటుంబం అనే తీరం దాటలేని అలనైపోయా...
No comments:
Post a Comment