Sunday, 26 November 2023

విద్యాశంకరుడు

 పనిలో రాక్షసత్వం,

పాలనలో రాజతత్వం,

వరాలలో శంకరహస్తం,

వనమాలి మనస్తత్వం,

ఓటమి ఓరని యోధత్వం,

సాధన వదలని మొండితత్వం,

ఏ తత్వమైనా కాదేది చేసేది మూర్ఖత్వం.

అర్ధంకాని వాళ్ళకు అతనొకడు,

అర్ధమైతే అతనే అర్జునుడు.

నడతలో కానీ, నడకలో కానీ,

నా అన్న వాళ్ళలో కానీ,

నమ్ముకున్న వాళ్ళలో కానీ,

కొలువుకానిదెక్కడ? విద్యాశంకరుడు.

No comments:

Post a Comment

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...