Thursday, 30 September 2021

Neeve naa prapacham

 బొంగరంలా తిరుగుతున్నా - ఆపవా నీ స్వాసతో కొంచెం

అందని ద్రాక్షకై ఎగురుతున్నా - కొరకనీవా కొంచెం

అలసిపోయి నిద్రిస్తున్నా - ఒడి చేరనీవా కొంచెం

ఆకాశానికి నిచ్చెన వేస్తున్నా - చేయందించవా కొంచెం


కొంచెం కొంచెం బ్రతిమాలుతున్నా - దయరాలేదా కొంచెం

ఎంతోకొంత కరగరాదా - పాలరాతి శిల్పమా కొంచెం

బెట్టు చేసినా నువు కొంచెం - నీవే నా ప్రపంచం

కళ్ళలో దాచుకున్నానే ప్రతినిత్యం - 

                కన్నీటిలా జారి చేయకే చెరకాలం అనునిత్యం.

                                                          - దుర్గబాబు


No comments:

Post a Comment

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...